హిట్ టాక్ వస్తే సెలవులు అవసరం లేదు, ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఉపయోగం లేదు. అయితే, డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం హాలిడే సీజన్ ఎంతగానో దోహదం చేస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఎకంగా ₹154 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటినా, సినిమా టాక్ మాత్రం డివైడ్ అయింది.…
టాలీవుడ్‌లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు…