డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న విభిన్న కథా చిత్రం ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో చిన్మయ్ రామ్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు చిన్మయ్ రామ్ తన మనోగతాని మీడియాతో పంచుకున్నారు. కల నుంచి పుట్టిన కథ: ‘జిన్’ దర్శకుడు చిన్మయ్ రామ్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన తాజా హారర్ థ్రిల్లర్ చిత్రం ‘జిన్’. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, సోమవారం నాడు చిత్ర బృందం ‘జిన్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ…