Bheems Ceciroleo: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా…
Bunny Vasu: "అందరికి విజయ్ దేవరకొండ, మాకు మాత్రం బంగారు కొండ" అంటూ నిర్మాత బన్నీ వాస్ విజయ్ ను ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో ప్రశంసించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడంతో ఆ మీట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు విజయ్ దేవరకొండను…