మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Bhairavam: వారికి గ్యాప్…