కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘యూఐ’ పేరుతో కొత్త సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా…