ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో,…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ టైమ్ లో చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్ ఇతర భాషల డైరెక్టర్ల చేతుల్లో దారుణంగా నష్టపోయారు. ప్రభాస్ అప్పట్లో ఓం రౌత్ ను నమ్మి చేసిన ఆదిపురుష్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ కావడమే కాదు.. ఏకంగా ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి విమర్శల పాలు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత చెత్త…
Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఒక కథను ఎమోషన్ తో యాక్షన్ ను జోడించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ను హైలెట్ చేస్తుంటాడు. హీరో పాత్రకు దాన్ని జోడిస్తూ.. అతని యాక్షన్ కు ఒక అర్థాన్ని చూపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. హీరోకు అవమానం జరగడమో లేదంటే తన జీవితంలో ఒకదాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో మనకు కనిపిస్తుంది. ప్రతి సినిమాలో…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చారు. ‘స్ట్రాంగ్ పీపుల్’ అనే దానిపై చక్కటి విశ్లేషణ చేశారు. నార్మల్ పీపుల్‌కీ స్ట్రాంగ్ పీపుల్‌కి మధ్య చాలా తేడా ఉంటుందని.. ఆ తేడాను వివరించారు.
బుర్రమీసాలు, ఆరడుగుల ఎత్తు, చూడగానే ఎదుటివారు జడుసుకొనేలా తీక్షణమైన చూపు- ఇవన్నీ కలిపి తొలి తెలుగు చిత్ర దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డిని అందరూ ‘పులి’ అని పిలిచేలా చేశాయి. తొలి దక్షిణాది టాకీ ‘కాళిదాసు’కు దర్శకత్వం వహించి, తొలి తెలుగు చిత్రంగా రూపొందిన ‘భక్త ప్రహ్లాద’ను తెరకెక్కించి ‘టాకీ పులి’గా జనం మదిలో నిలిచిపోయారు హెచ్.ఎమ్.రెడ్డి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కాళిదాసు’లో పాటలు, ముఖ్యపాత్రధారుల మాటలు తెలుగులో ఉన్నాయి. మరికొన్ని పాత్రధారుల సంభాషణలు తమిళంలో సాగాయి. ఆ…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగి నెల రోజులు పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడు ఆ సందడి సద్దుమణుగుతోంది. నిజానికి ‘మా’ ఎన్నికలు జరిగిన రోజునే సినిమా రంగంలోని మరో రెండు యూనియన్ల ఎన్నికలు జరిగినా, ఎవరూ దాని మీద దృష్టే పెట్టలేదు! కారణం… అవన్నీ సజావుగా సాగిపోవడమే! ఇదిలా ఉంటే… ఈ నెల 14వ తేదీ రెండవ ఆదివారం తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సముద్రకు చెందిన మూడు…