Home
Telugu Cinema
Telugu Cinema News
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏ సినిమా వేడుకలోనైనా సాధారణంగా కృతజ్ఞతలు చెప్పడం, సినిమా విశేషాలు పంచుకోవడం చూస్తుంటాం. కానీ, ఆనంద్ దేవరకొండ మాత్రం తన కెరీర్ ప్రారంభం నాటి కష్టాలను, తన వెనుక ఉన్న అసలు బలాలను ఓపెన్గా బయటపెడుతూ సంచలన నిజాలు వెల్లడించారు. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పైకొచ్చానని చాలామంది అనుకుంటారు. కానీ,… -
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ఎమోషనల్ అయ్యే సందర్భాలు చాలానే చూశాం. కానీ, ఒక సినిమా వేడుకలో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందే స్టేజ్పై భావోద్వేగానికి గురై, ఆయన మాటలే తనకు స్పూర్తి అంటూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ హీరోయిన్ అలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం వెనుక అసలు కథేంటి? అనేది చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి… -
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎపిక్’ (ఫస్ట్ సెమిస్టర్) ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. ట్రైలర్లో వాడిన కొన్ని బోల్డ్ డైలాగ్స్పై ఓపెన్గా స్పందించడం సంచలనంగా మారింది. ఎపిక్ ట్రైలర్ చూసినప్పుడు అందులో వాడిన కొన్ని పదాల పట్ల తాను కూడా… -
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, ముద్దు సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు నిర్మాత నాగవంశీ దీటుగా బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో హీరో ఆనంద్ ముద్దు సన్నివేశంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ’90స్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య, ఇప్పుడు ఇలాంటి సినిమా తీశాడేంటని ట్విట్టర్లో వస్తున్న నెగెటివిటీపై వంశీ గట్టిగా స్పందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక ముగ్గురు ఈవెంట్ కి వచ్చిన వారిని… -
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్ను వద్దని, స్వయంగా… -
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అత్యంత పవిత్రమైన ‘ఇరుముడి’ పేరును ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పెట్టి, అందులో అయ్యప్ప దీక్షను కించపరిచేలా మద్యం సేవించే సన్నివేశాలు చిత్రీకరించడంపై వారు మండిపడుతున్నారు.… -
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ… -
Pithapuramlo Ala Modhalaindi : లైవ్ కెమెరా పెట్టి తీసినట్లు ఫీల్.. ప్రేక్షకుల ముందుకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతుల మీదుగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. గతంలో ‘ప్రేయసి రావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ సినిమాను… -
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠా్త్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుందా? భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్కే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్… -
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!