Home
Telugu Cinema
Telugu Cinema News
-
Dear Astronaut: గౌతమ్ మీనన్ కొత్త అవతారం: ‘డియర్ ఆస్ట్రోనాట్’ అసలు కథ ఇదేనా?
ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరపై కనిపిస్తే ఆ పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాల్సిందే. సాధారణంగా పోలీస్ ఆఫీసర్గానో, స్టైలిష్ విలన్‌గానో కనిపించే ఆయన, ఈసారి ఊహించని సరికొత్త గెటప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతరిక్ష నేపథ్యంతో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’లో గౌతమ్ మీనన్ ‘డేవిడ్ థామస్’ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో తీవ్ర… -
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై నాని చేసిన ప్రసంగం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా తన సినిమాపై, దర్శకుడు శ్రీకాంత్‌పై నాని చూపించిన నమ్మకం, బాక్సాఫీస్ వద్ద జరగబోయే విధ్వంసం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుదల గురించి నాని ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 24న… -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్… -
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్… -
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డెబ్యూ మూవీ ‘ఆర్ఎక్స్ 100’తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరో.. ఆ తర్వాత ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, కోలీవుడ్ స్టార్ అజిత్ ‘వలిమై’ సినిమాల్లో విలన్‌గా తనలోని క్రూరత్వాన్ని చూపించి మెప్పించాడు. అయితే, గత రెండేళ్లుగా వెండితెరకు దూరమైన కార్తికేయ.. ఇప్పుడు ఓ సంచలన నిర్ణయంతో టాలీవుడ్ వర్గాలను తీవ్రంగా ఆశ్చర్యపరిచాడు.… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా… -
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
సాధారణంగా ఒక దర్శకుడు క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్లో హిట్లు కొడితే.. అదే సేఫ్ జోన్ అనుకుని వరుసగా అలాంటి సినిమాలే తీస్తుంటారు. కానీ, ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టి, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు అనూహ్యంగా రూటు మార్చాడు. రక్తం, మర్డర్ మిస్టరీలు, పోలీసు ఇన్వెస్టిగేషన్స్ పక్కనపెట్టి.. పూర్తిగా ఒక స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథతో రాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్… -
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాకా’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి. పైకి కనిపించే రూపం వేరు.. అసలు వెనుక దాగి ఉన్న చరిత్ర… -
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
Cult Release Date: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘#కల్ట్’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది.…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..