Home
Telugu Cinema
Telugu Cinema News
-
HHVM : ప్లాపుల్లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ మాత్రమే : పవన్
HHVM : పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై ఎమోషనల్ అయ్యారు. నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న… -
Pawan Kalyan: రీమేక్ లు చేస్తావని తిడతారు.. నాకు బడా డైరెక్టర్లు లేరు!
తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా… -
HHVM : పవన్ కల్యాణ్ ఎవరి దారిలో నడవడు.. బ్రహ్మానందం కామెంట్స్
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బ్రహ్మానందం పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు పవన్ కల్యాణ్ 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎవరి దారిలో నడవడు.… -
AM Ratnam: పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు!
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. Also Read : HHVM : నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది ! అంతేకాదు, ఖుషీ లాంటి సినిమా కాకుండా… -
MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్… -
Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిలకు పిచ్చ క్రేజ్. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. అటు హీరోయిన్లకు కూడా చాలా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఓపెన్ గానే స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇంకొందరు అయితే ఛాన్స్ ఇస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటామని.. ఇంకొందరేమో డేట్ చేస్తామని కూడా అన్నారు. ఇంత మంది మెచ్చే ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. హీరోయిన్లు ప్రభాస్ ను ఫేవరెట్… -
Samantha: నిర్మాత, హీరోయిన్గా సినిమా ఫైనల్ చేసిన సమంత?
ఖుషి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన తర్వాత సమంత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. నిజానికి ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత తర్వాత తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసింది. తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఒకపట్టాన ఒప్పుకోకుండా ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి చేసిన శుభం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం లాభాల పంట పండించింది. Also Read:Pawan Kalyan: పవన్’ను… -
HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!
HHVM vs Kingdom : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా వస్తోంది. మరి సందడి మామూలుగా ఉండదు కదా. అసలే పోటీ కూడా లేదు. సోలోగా రిలీజ్ అవుతోంది. దీనికి ముందు థియేటర్లలో ఆడుతున్న పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో 90 శాతం థియేటర్లలో హరిహర వీరమల్లును వేస్తున్నారంట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి.… -
Ustaad Bhagat Singh: మార్పులు చేర్పులతో కానిచ్చేస్తున్నారా?
పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా… -
Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
Natti Kumar : నటుడు ఫిష్ వెంకట్ రీసెంట్ గా కిడ్నీల సమస్యతో చనిపోయాడు. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి ఎవరైనా సాయం చేయాలని ఆయన కుటుంబం వేడుకుంది. హీరోలు సాయం చేస్తారేమో అని చాలా మంది ఆశించారు. కానీ ఎవరూ సాయం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్ద నటులు, డైరెక్టర్లకు ఏదైనా అయితే అందరూ వస్తారు. కానీ వెంకట్ చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాకపోవడంపై కొంత వ్యతిరేతక వచ్చింది.…
తాజావార్తలు
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!