Home
Telugu Cinema
Telugu Cinema News
-
Athadu : ‘అతడు’ తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఒక్క షాట్కి అంత కష్టపడ్డారు!
‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.… -
Jr NTR: ఎన్టీఆర్ పునుగులు వేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ కేవలం ఒక టాప్ స్టార్ మాత్రమేకాదు ఒక అసాధారణమైన డ్యాన్సర్. అందరినీ మంత్ర ముగ్ధులను చేసేలా మాట్లాడగలడు. అంతేమంచిగా పాటలు కూడా పాడగలడు. అయితే మనోడు చేయు తిరిగిన వంటగాడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ తాను ప్రొఫెషనల్ చెఫ్ లాగా వంట చేస్తానని వెల్లడించాడు. అయితే ఆయన… -
Arjun Chakravarthy: ఆగస్టు 29న ‘అర్జున్ చక్రవర్తి’
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్స్టాగ్రామ్లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్లు వ్యూస్ దాటింది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ చేసి ‘అర్జున్… -
Raj B Shetty: మేం సినిమా బానిసలం!
కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజ్ బి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ కి… -
Exclusive : ‘0’ ఫ్లాప్స్ డైరెక్టర్లు – కానీ రిస్క్ 100%.. ఎందుకంటే?
SS రాజమౌళి : స్టూడెంట్ నెం.1 తో స్టార్ట్ చేసిన జర్నీ “ట్రిపుల్ ఆర్” దాకా సరిగ్గా 12 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేదు. బాహుబలి 1,2 & RRR తో టాలీవుడ్ని పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లిన ఫస్ట్ డైరెక్టర్ జక్కన్న. RRR తర్వాత అయితే ఇండియా కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కు తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు రాజమౌళి సినిమాకి రూ.… -
Tollywood : సినీ కార్మికుల 4వ రోజు సమ్మె.. నేడు ఛాంబర్ లో కీలక భేటీ
కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్… -
Bad Girlz : బ్యాడ్ గర్ల్స్ సినిమాలో రేణూ దేశాయ్
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి… -
Tinnu Anand: కేజీఎఫ్ ‘టిను ఆనంద్’ కీలక పాత్రలో కొత్త సినిమా!
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,… -
Udayabhanu : ఆర్టిస్టుల ఆకలి తీర్చే పాత్రలో నటించా!
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ… -
Eros : AI వాడకం.. ధనుష్ ఆరోపణలపై నిర్మాణ సంస్థ క్లారిటీ
2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం “రాంఝానా” AI సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్తో రీ రిలీజ్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళంలో “అంబికాపతి” పేరుతో ఆగస్టు 1, 2025న రీ-రిలీజ్ అయింది. సినిమా హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ ఏఐతో క్లైమాక్స్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ తాజాగా…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!