Home
Telugu Cinema
Telugu Cinema News
-
Coolie : ‘కూలీ’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే ?
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 23 వరకు, పది రోజుల పాటు *కూలీ* సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు… -
Tollywood Hero : ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసా..?
Tollywood Hero : టాలీవుడ్ లో హీరోలు ఇప్పుడంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గానీ.. అప్పట్లో అయితే ఒకే ఏడాది పదుల కొద్దీ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకునేవారు. ఇప్పుడు మహా అయితే 50 సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలు నటిస్తారో లేదో చెప్పలేం. కానీ 1980 ప్రాంతంలోని స్టార్లు మాత్రం వందలాది సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది.… -
War 2: జూనియర్ ఫాన్స్, ఎటాక్.. వార్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్!
ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ జూనియర్ ఎన్టీఆర్ “వార్ 2” సినిమా తెలుగు స్టేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న “వార్ 2” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్గా చేస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందింది. “వార్” సినిమాకి సీక్వల్గా ఈ సినిమాని సిద్ధం చేశారు. Also Read:Lavanya Tripathi : ‘చిత్తూరు పిల్ల’నంటున్న మెగా కోడలు! జూనియర్ ఎన్టీఆర్ ఈ… -
Corporate Bookings : సినిమాల్లో కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి?
కూలీ, వార్ 2 సినిమాల పుణ్యమా అని ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మళ్ళీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చినీయాంశంగా మారడంతో ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ అనేది మనకి కొత్తే కానీ నార్త్ లో అయితే ఇది ఒక సాధారణ పద్ధతి. ఇక్కడ సినిమా టికెట్లను కార్పొరేట్ సంస్థలు, సంఘాలు లేదా వ్యక్తులు పెద్ద సంఖ్యలో… -
Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ… -
Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?
Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి.… -
Jigris : యానిమల్ షూట్ గ్యాప్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు జిగ్రీస్ మూవీ విజువల్స్ చూపించాడు
Jigris : సందీప్ రెడ్డి వంగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరు, ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా, టీజర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి స్నేహితుడు.. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యదు అంటా అని, చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. Animal షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్… -
War 2 Exclusive : కథ మార్పు.. మంచోడిగా ఎన్టీఆర్?
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్రలో నటించిన తాజా చిత్రం “వార్ 2” యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందించబడిన ఈ సినిమా, “వార్” సినిమాకి సీక్వల్గా సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అందుతున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ది విలన్ పాత్ర కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్… -
Coolie Exclusive: ఆ ఒక్క మాట బయటకొస్తే చాలు.. అరాచకమే!
లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “కూలీ” అనే సినిమా రూపొందుతోంది. లోకేష్ “విక్రమ్” చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, ఈ సినిమాలో విలన్గా నాగార్జున నటిస్తూ ఉండడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తిని మరింత పెంచేలా రోలెక్స్ అనే పాత్రలో ఈసారి అమీర్ ఖాన్ను రంగంలోకి దించడంతో పాటు, కన్నడ నుంచి ఉపేంద్రను… -
Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?
సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశం గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశం మీద సినీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిన్న మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఛాంబర్తో చర్చల కోసం వేచి ఉన్నామని, ఫెడరేషన్ తరఫున లేఖ ఇవ్వమని ఛాంబర్ కోరగా, ఆ లేఖను…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!