Home
Telugu Cinema
Telugu Cinema News
-
Tollywood : పాన్ ఇంటర్నేషన్గా తెలుగు సినిమా.. మహేశ్, బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్..
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషన్ మూవీనే. నిన్నటివరకు పాన్ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ను టైసన్కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో… -
Cinema: హీరోలారా జాగ్రత్త.. తేడా వస్తే ఫాన్స్ కూడా వదలట్లేదు!!
ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. అంతా పరిస్థితులు తారుమారవుతున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో సినిమాలు ఎలా ఉన్నా హీరోల అభిమానులు మాత్రం వాటిని భుజాల మీద మోసేవారు. “మా హీరో సినిమా బానే ఉంది. కావాలనే మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు,” అంటూ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడిన వారి మీద విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమా బాలేదంటే ముందు అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. “ఇలాంటి సినిమాలు నుంచి ఏమి ఎక్స్పెక్ట్… -
JR NTR – Vijay Devarakonda : జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లకు వాటితో భారీ దెబ్బ..!
JR NTR – Vijay Devarakonda : ఏ సినిమా హీరో అయినా ఓవర్ హైప్ ఇస్తే భారీ నష్టమే జరుగుతుంది. రూపాయి విలువ చేసే వస్తువుకు రూపాయి వరకే చెప్పాలి. కానీ దాని స్థాయికి మించి చెప్తే జనాలు ఓ స్థాయిలోనే ఓవర్ హైప్ తో వెళ్తారు. అప్పుడు రూపాయి విలువ కు మించి దాని స్థాయి ఉండదు కాబట్టి అది ప్లాప్ అవుతుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక సినిమా ఏ… -
Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది!
స్వర్ణోత్సవ సూపర్ స్టార్ రజినీకాంత్కి శుభాకాంక్షలు అంటూ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రజనీ కాంత్ నటించిన మొదటి సినిమా రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తి అయిన క్రమంలో ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు యధాతథంగా “వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజినీ’ అని టైటిల్ కనిపించగానే… -
Mass Jathara : మాస్ జాతర రెడీ.. కానీ రిలీజ్ అవుద్దా?
రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే, విడుదల తేదీకి ఇంకా పది రోజులే సమయం ఉండగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఇటీవల… -
Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!
ఇటీవల మయసభ సిరీస్లో కృష్ణమ నాయుడు పాత్రలో మెరిసిన ఆది పినిశెట్టి గురించి దర్శకుడు దేవా కట్ట ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే ”ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు. ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక… -
Venky77 : వెంకీ మామ – త్రివిక్రమ్.. మొదలెట్టేసారు.. రిలీజ్ ఎప్పుడంటే?
విక్టరి వెంకటేష్ హీరోగా సెన్సేషనల్ త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. Also… -
Tollywood : మూడు సరికొత్త సినిమాలతో ముస్తాబవుతోన్న టాలీవుడ్
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్లో ఆడియన్స్ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్లో కొత్త గెటప్, రాయల్ లుక్తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్పై… -
Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!
Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ)… -
September : సెప్టెంబర్ 5న సిల్వర్ స్క్రీన్పై మీడియం రేంజ్ సినిమాల సంగ్రామం..
మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్లతో, యాక్షన్ బ్లాక్స్తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్తోనే ఫ్యాన్స్కి అదిరిపోయే కిక్…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!