Tollywood Bundh : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు.
Also Read : Jr.NTR : వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
సినిమా కార్మికుల సమస్యలు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించిన విషయాలను, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కార్మికుల ఎజెండా పరిశ్రమ నుంచి స్పందన ఈ అంశాలపై చేర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సమావేశం కానున్నారు. నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది సభ్యుల బృందం నేడు అమరావతి పయనమవుతున్నారు. వీరిలో ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, మైత్రి రవి శంకర్, టీ జి. విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్నా దత్, యూవీ వంశీ, వివేక్ కూచిభొట్ల, దానయ్య, BVSN ప్రసాద్, బన్నీ వాసు ఉన్నారు. కందుల దుర్గేష్ తో సమావేశం ముగిసిన తర్వాత జనసేన కార్యాలయానికి వెళ్లాలని భావిస్తున్నారట. సినీ పరిశ్రమ తరపున పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా తాజా పరిణామాలపై రిప్రెజెంటేషన్ ఇవ్వనున్న సినీ ప్రముఖులు. ఒక వేళ పవన్ అందుబాటులో లేకుంటే పరిస్థితిని బట్టి ఫోన్ లో మాట్లాడే ఆలోచన చేస్తున్నారట.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?