Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో లవ్.. బ్రేకప్ లు కామన్. ఇందులో భాగంగా సీనియర్ హీరోయిన్ తమన్న, విజయ్ వర్మల జంట ఎంత ఫేమస్ అయిందో అంతే త్వరగా ముగిసిపోయింది. అప్పటి నుండి వీరి ప్రేమ వ్యవహారాలపై తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. అయితే తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు ఆమె ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నప్పటికీ, తాజాగా ప్రేమ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జీవితంలో కేవలం ఒక్కరితోనే ప్రేమలో ఉండాలనే నియమం లేదని, ఎన్నిసార్లయినా ప్రేమలో పడే అవకాశం ఉంటుందంటూ తమన్నా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బంధాల గురించి మాట్లాడుతూ.. ‘‘రిలేషన్ షిప్స్ అనేవి మనల్ని బంధించేవిగా ఉండకూడదని, మన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి సరైన బంధం దొరికే వరకూ కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదన్నట్లుగా తమన్నా వ్యాఖ్యానించడం విశేషం. విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత ఆమె నుంచి ఇలాంటి మాటలు రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ విషయంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇక పెళ్లి విషయానికి వస్తే, ప్రస్తుతానికి తనకు వివాహం చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదని తమన్నా కుండ బద్దలు కొట్టేసింది. తన కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, సరైన సమయం వచ్చినప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటానని ఆమె పరోక్షంగా వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ, తన ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తన మాటల ద్వారా క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..