Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు.. ఉన్నవాటిలో తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ కొంతమేర బజ్ తో రిలీజ్ అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజు పల్లి TV, నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ రిలీజ్ అయ్యాయి. ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎలా ఉన్నాయంటే..
బ్యాడ్ బాయ్ కార్తీక్ : కొత్త సీసాలో పాత నీరు పోసి దానికి బ్యాడ్ బాయ్ అని పెట్టి టైటిల్ ను జస్టిఫికేషన్ చేసేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ప్రేమ కథ, సిస్టర్ సెంటిమెంట్, ఓల్డ్ స్టైల్ విలన్ ట్రాక్ అన్నీ విసుగు పుట్టించేలా, భరించలేనంతగా ఉన్నాయి. ఒక్కపాట కూడా ఆకట్టుకోదు. ఒక్క మాటలో చెప్పాలంటే బోరింగ్ సినిమా. కేవలం 1 రేటింగ్ మాత్రమే రాబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
తిమ్మరాజు పల్లి Tv : కిరణ్ అబ్బవరం నిర్మాతగా అందరు కొత్తవారితో చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంత అట్రాక్ట్ చేసింది. కానీ కథనంలో అంతగా కొత్తదనం లేకపోవడంతో ఆకట్టుకోలేదు. మొదటి భాగం కొంతమేర మెప్పించిన సెకండాఫ్ సాగతీసి బోరింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది. వన్ వర్డ్ లో తిమ్మరాజు పల్లి ఒక యావరేజ్ సినిమా. 2 రేటింగ్ ఇవ్వదగిన సినిమా.
పాపం ప్రతాప్ : తిరువీర్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆడియెన్స్ లో బజ్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ తో రిలీజ్ అయినా ఈ సినిమా కామెడీతో మెప్పించాడు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఓవరాల్ పాపం ప్రతాప్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు 2 రెటింగ్ ఇవ్వొచ్చు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!