Nag Ashwin: ‘ధురందర్ 2’ సక్సెస్‌పై..నాగ్ అశ్విన్ క్రేజీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత విభేదాల కంటే సినిమానే గొప్పదని నిరూపిస్తూ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురందర్ 2’ చిత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను, రణవీర్ సింగ్ అద్భుత నటనను ప్రశంసిస్తూ నాగ్ అశ్విన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్ స్వీట్ వార్నింగ్!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ డెప్త్ తనను కదిలించిందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా ఆరంభంలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.. ‘తల్లి కౌగిలింత లేదా ఆ ప్రేమ కోసం పడే తపన.. ప్రేక్షకుడి గుండెను బలంగా హత్తుకుంటాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా కథలో ఉన్న ఎమోషన్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. హీరో రణవీర్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారని, ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారని నాగ్ అశ్విన్ కొనియాడారు. మొత్తనికి భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘ధురందర్ 2’ టీమ్ మొత్తానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!