Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 12.5 కోట్లు పలకగా, ఓవర్సీస్ హక్కులు రూ. 2.25 కోట్లు, కర్ణాటక మిగిలిన భారత దేశ హక్కులు కలిపి రూ. 1.25 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 16 కోట్ల మార్కును అందుకుంది. ఇక నాన్-థియేట్రికల్ విషయానికి వస్తే, ఓటీటీ హక్కులు ఏకంగా రూ. 10 కోట్లకు, ఆడియో హక్కులు రూ. 1 కోటికి అమ్ముడుపోవడం విశేషం. అయితే హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే,
Also Read : Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!
Also Read
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ (Clean Hit) అనిపించుకోవాలంటే, థియేట్రికల్ రన్ ద్వారా కనీసం రూ. 17 కోట్ల షేర్ (సుమారు ₹ 32 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంటుంది. నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్‌పై ప్రమోషన్లు గట్టిగా చేస్తుండటంతో, ఓపెనింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2 సాయంత్రం నుండే ప్లాన్ చేసిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ వస్తే, ఈ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి ఏం జరుగుతుందొ..
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!