Dacoit: అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రీ-రిలీజ్ హంగామా.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే మినిమం గ్యారెంటీ క్రేజ్ వల్లే బయ్యర్లు ఈ స్థాయి రేట్లకు హక్కులను దక్కించుకున్నారని తెలుస్తోంది. ఏరియా వారీగా బిజినెస్ లెక్కలు కనుక చూసుకుంటే నైజాం: రూ. 7 కోట్లు,ఆంధ్రప్రదేశ్: రూ. 10 కోట్లు (సుమారు),ఓవర్సీస్: రూ. 6.5 కోట్లు, టోటల్ తెలుగు బిజినెస్ రూ. 30 కోట్లు. అంటే దీని బట్టి చూసుకుంటే..
Also Read : LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే తెలుగు వెర్షన్‌లో కనీసం రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం, సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. శేష్ సినిమాల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఈసారి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎలా ఉంటుందో అని ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఏప్రిల్ 10న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’తో పోటీ ఉన్నప్పటికీ, శేష్ మార్క్ థ్రిల్లర్లకు ఉండే సెపరేట్ ఆడియన్స్ బేస్ ఈ సినిమాను గట్టెక్కిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
-
CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!