Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా రెండు నెలల తర్వాత ఏప్రిల్ 2, 2026 గురువారం (నేడు) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సారా అర్జున్ ‘చైత్ర’ అనే ఐఏఎస్ ఆస్పిరెంట్ పాత్రలో నటించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చైత్ర, కలెక్టర్ కావాలనే ఆశయంతో ఉంటుంది. అయితే, ఒక రాత్రి జరిగిన పార్టీలో విలాసాలకు అలవాటు పడిన ఒక రిచ్ గ్యాంగ్ (వికాశ్ అండ్ ఫ్రెండ్స్) ఆమెపై అఘాయిత్యానికి పాల్పడతారు.
Also Read :Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన, ఫుట్ పాత్ పై జరిగిన హిట్ అండ్ రన్ కేసుల వంటి నిజ జీవిత ఇన్సిడెంట్లను స్పూర్తిగా తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, IMDbలో 8.2 రేటింగ్ సాధించడం విశేషం. ముఖ్యంగా సారా అర్జున్ నటనకు, భూమిక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన కంటెంట్ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!