V.V. Vinayak :పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో సినిమా? మాస్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ డైరెక్టర వి.వి. వినాయక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా కోసం మెగా అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘ఆది’, ‘ఠాగూర్’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన వినాయక్, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వినాయక్ ఈ కాంబినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో ఇళయరాజా ఎమోషనల్ వీడియో..
Also Read
‘నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని చాలా బలంగా అనుకున్నాను. దాని కోసం ఒక కథను కూడా అనుకుని, కొన్ని రోజుల పాటు ఆ ప్రాజెక్ట్‌పై వర్క్ చేశాను’ అని వినాయక్ వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆ సినిమా గనుక మెటీరియలైజ్ అయ్యి ఉంటే, అది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండటంతో.. భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు పవన్ అభిమానులు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!