Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో ఇళయరాజా ఎమోషనల్ వీడియో..
భారతీయ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోంస్లే మరణం పట్ల సంగీత జ్ఞాని ఇళయరాజా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేవలం ఒక గాయనిగా మాత్రమే కాకుండా, తనపై ఒక తోబుట్టువులా ప్రేమను చూపించిన ‘ప్రియమైన సోదరి’ని కోల్పోయానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. Also Read: NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ! ‘ఈరోజు… -
Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..
ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దీనిపై మంగ్లీ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ తనను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే… -
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే థమన్ రెండు అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌కు ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన… -
Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘మురారి’ వంటి సినిమాలతో థియేటర్లను షేక్ చేసిన అభిమానులు, ఇప్పుడు ‘అతిథి’ రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, మహేష్ మేకోవర్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. Also Read : Allu Aravind: మృణాల్ నువ్వు… -
Allu Aravind: మృణాల్ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..
అడివి శేష్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ ‘డెకాయిట్’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర బృందం ఘనంగా విజయోత్సవ వేడుకను నిర్వహించగా, ఈ వేడుకలో ముఖ్య అతిథిగా దర్శకుడు నాగ్ అశ్విన్, మెగా నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాపై ప్రశంసల… -
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?
‘కోమలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మొదటిసారి పరాజయం పలకరించింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోకి, తాజాగా విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఊహించని షాక్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. కారణం కథలో… -
Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘దేవదాసు’తో మొదలైన ఈ ప్రయాణంలో లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు తనలోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. గతేడాది విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన రామ్, ఆ సినిమా కోసం తొలిసారి గీత రచయితగా మారి పాట రాయడమే కాకుండా స్వయంగా పాడి అభిమానులను… -
Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..
తెలుగు తెరపై ‘గ్యాంగ్‌లీడర్’గా ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. నాని సరసన పరిమితమైన హావభావాలతో మెప్పించిన ఈ భామ, ఆ తర్వాత ‘శ్రీకారం’లో బబ్లీ గాళ్‌గా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ (OG)తో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. తాజాగా ఆమె నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం థియేటర్ల వద్ద యావరేజ్ అనిపించుకున్నా, ఓటీటీలో మాత్రం రికార్డ్ స్థాయిలో… -
Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నకాస్త్ర ఇందులో రవితేజ కుమార్తెగా నటిస్తోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు శోభన పోషించబోయే ఎమోషనల్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ… -
Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ సమీరా రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. వివాహం తర్వాత సినిమాలకు దూరమై, ప్రస్తుతం గోవాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న సమీరా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన తెలిస్తే సరిపోదని, బాహ్య ప్రపంచానికి మనం ఎంత విలాసవంతంగా…
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!