Slum Dog: పూరిపై విజయ్ సేతుపతి ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు పూరి జగన్నాథ్. ‘బద్రి’ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం నేటితో (సోమవారం) విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాదు, హీరోల బాడీ లాంగ్వేజ్‌ను మార్చేయడంలో పూరి రూటే వేరు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి.. తాజాగా పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్ సేతుపతి..
Also Read : Kangana: అవకాశాలు తగ్గినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది..
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
‘సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే అది కేవలం మైలురాయి మాత్రమే కాదు.. ధైర్యం, నమ్మకం, భయం లేని ఆలోచనలతో నిర్మించిన ఒక కోట. ఆయన నటులను వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చి, సరికొత్తగా ఆవిష్కరించడంలో పూరి సిద్ధహస్తుడు, ఆయన దర్శకత్వంలో నటించడం నాకు దక్కిన గౌరవం’ అని ఈ సందర్భంగా షూటింగ్ లోకేషన్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పంచుకోగా, అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూరి కనెక్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా, సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు విజయ్ సేతుపతి మార్క్ యాక్టింగ్‌తో సరికొత్తగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
What a journey it has been for this Man 🙏🏻🙏🏻🙏🏻
26 years in cinema is not just a milestone, it’s a legacy built with courage, conviction, and a fearless voice.
Dear Puri sir, it was an absolute pleasure working with you on #SLUMDOG – 33 Temple Road. As actors, we always look… pic.twitter.com/XJ9NM1fWv2
— VijaySethupathi (@VijaySethuOffl) April 20, 2026
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!