Raju Weds Ramabhai Free Shows: ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కడ చూసిన రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా చర్చే జరుగుతుంది. చిన్న సినిమాగా విడుదలై ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా దూసుకుపోతున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు సాయిలు కంపటి దర్శకత్వం వహించగా, వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.…
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ఇటీవల కర్నూలులో జరిగిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, నవంబర్ 27న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంలో వేలాదిగా వచ్చిన అభిమానుల మధ్య రామ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ అందరికీ గూస్‌బంప్స్ తెప్పించేలా నిలిచింది. Also Read : NTR–Neel:…