Udaya Bhanu : ఈ మధ్య యాంకర్ ఉదయభాను బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పేల్చింది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గానే. కానీ అదే నిజం. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి.…
చికాగోలో రహస్యంగా నడిపిస్తున్న వ్యభిచారం దందాలో నిర్మాత మోదుగుమూడి కిషన్, భార్య చంద్రకళను కోర్టు దోషులుగా నిర్ధారించింది. తెలుగు యాంకర్లతో పాటు హీరోయిన్లతోనూ వీళ్ళు ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్టు కోర్టు తేల్చింది. వీరికి 27 ఏళ్ల నుంచి 34 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇండియా నుంచి హీరోయిన్లు సహా యాంకర్లను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణలతో 2018లో పోలీసులు ఈ దంపతుల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు…