కొంత మంది యాక్టర్స్ మూవీలో సైడ్ క్యారెక్టర్ అయిన ప్రేక్షకుల్లో మంచి అట్రాక్షన్‌గా మిగిలిపోతారు అలాంటి వారిలో కోమలి ఒకరు. నాని హీరోగా వచ్చిన హిట్ 3లో వర్ష పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ మూవీతో తనకు మరింత ఫేమ్ వచ్చింది. పోలీస్ పాత్రలో స్ఫూర్తిదాయకంగా నటించడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొమలి…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా రెడీ అంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన ‘డు యూ వనా పార్ట్నర్’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా, బాలీవుడ్ నటి డయానా పెంటి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం చేయగా.. ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తోంది.…
భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరో సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ, ఒక్క నటి మాత్రం…
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోమలి ప్రసాద్. ఇటివల నాని ‘హిట్ 3’ మూవీలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి కొన్ని అబద్దపు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నటనకు గుడ్ బై చెబుతూ డాక్టర్ వృత్తిలోకి మారిపోయింది అని పుకార్లు వినిపించడంతో, కోమలి తానే స్వయంగా స్పందించారు.. Also Read…