తెలుగు అకాడమీ స్కాం కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇందులో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. అసలు ఇందులో కీలక సూత్రధారులు ఎవరు? ఎక్కడి నుంచి ఎవరికి నిధులు మళ్లాయి?తెలుగు అకాడమీ స్కాంలో ఇంకెవరెవరున్నారు? కీలక సూత్రధారులు ఎవరు అన్నదానిపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిధుల తరలింపులో…
తెలుగు అకాడమీ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. అకాడమీ డబ్బులు కొట్టేసిన గ్యాంగ్.. ప్రైవేటు వ్యక్తుల డిపాజిట్లు కూడా నొక్కేసినట్టు తెలిసింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను.. నకిలీ పత్రాలు చూపి.. ఈ ముఠా స్వాహా చేసినట్టు నిర్ధారించారు . ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో.. మస్తాన్ వలీ అండ్ గ్యాంగ్ ఈ వ్యవహారం నడిపినట్టు దర్యాప్తులో తేలింది.కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకున్న స్కామ్‌లో కీలక నిందితుడైన యూబీఐ…
తెలుగు అకాడమీ నిధులు ఎక్కడి వెళ్లాయి.. ఎవరు దోచుకుపోయారు.. నాలుగు నెలల కాలంలో 63 కోట్ల రూపాయల నిధులు అదృశ్యమయ్యాయి.. ఈ నిధుల గోల్మాల్ వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. ప్రైవేట్ కోపరేటివ్ బ్యాంకు పాత్ర ఎంత వరకు ఉంది.. యూనియన్ బ్యాంకు నుంచి డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు. ఉన్నతాధికారుల నకిలీ లెటర్స్ తో 63 కోట్ల రూపాయలు చీటర్ దోచుకున్నారు. అయితే కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. పాత్రధారి ఎవరు. కథను…