కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రసీమలో నటీనటులు కొందరు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తమిళ నటి, పాపులర్ బుల్లి తెర భామ సహనా పెళ్ళి చేసుకుంది. ఈ అమ్మడి వివాహం జూలై 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నయ్ లోని ఓ దేవాలయంలో సింపుల్ గా జరిగింది. అయితే… ఆగస్ట్ 1న వివాహానికి సంబంధించిన వీడియోను సహన తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘డాక్టర్ వెడ్స్ యాక్టర్’…