Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా తరువాత పాన్ ఇండియా లెవెల్లో హయ్ నాన్న సినిమాను రిలీజ్ చేస్తున్నాడు నాని.
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పేరు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం ఆ షో మానేసి సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కాదు.. ఆయన పేరు విన్నా కూడా పెదాల్లో చిరునవ్వు వస్తుంది. ఇప్పుడంటే వయసు మీద పడడంతో చాలా ప్రత్యేకమైన పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు కానీ, ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి లేదు.
Barrelakka:బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక చిన్న వీడియోతో బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతీ సెన్సేషన్ సృష్టించింది. ఇక ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది.
Story Board: డబ్బులేకపోతే ఎన్నికలు కష్టం కానీ.. డబ్బుంటే ఏముంది నల్లేరుపై నడకే అనుకునే రోజులు పోయాయి. ఓటర్లను లెక్కపెట్టి.. తలకింత అని నోట్లు విదిల్చేసి.. హాయిగా ఇంట్లో కూర్చునే కాలం కాదిది. ఎంత డబ్బులు పంచినా.. ఓటు పంచిన వారికి పడుతుందనే గ్యారంటీ అసలు లేదు. ప్రజలకు విధేయంగా లేని పార్టీలకు.. తామెందుకు విధేయంగా ఉండాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్ కు రాజకీయ పార్టీలు అలవాటుపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో…
Story Board: తెలంగాణలో ఎన్నికలకు గట్టిగా 50 రోజుల సమయం కూడా లేదు. దీంతో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసి.. ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే.. ప్రజల్ని ఆకర్షించటానికి హారాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు సంక్షేమం చుట్టూనే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం…