రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్‌తో నాలుగేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం! ఇప్పటికే రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన రాజకీయ వేడి ఈ ఏడాదిలో తారాస్థాయికి చేరనుంది.
తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు.