CM KCR: డిసెంబరు 1 నుంచి ప్రజల్లోకి ముఖ్యమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిసెంబర్‌తో నాలుగేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం! ఇప్పటికే రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన రాజకీయ వేడి ఈ ఏడాదిలో తారాస్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు… భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ… ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు.
Read also: Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్‌తో డేటింగ్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
డిసెంబర్ 1 నుంచి ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 1న మహబూబాబాద్, 4న మహబూబ్ నగర్, 7 లేదా 8న జగిత్యాల, ఆ తర్వాత అదే నెలలో మంచిర్యాల, ఖమ్మం, ఈ సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రాన్ని దాదాపు రూ.40 వేల కోట్ల రుణం తీసుకోకుండా కేంద్రం అడ్డుకుందని శాసనసభ వేదికపై ప్రచారం చేయాలని నిర్ణయించిన కేసీఆర్. అలాగే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు అనుసరిస్తున్న పద్ధతిని మరోసారి ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో బీజేపీపై మరింత దూకుడు పెంచాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.
Cyber Crime: నరేశ్ చేతిలో దారుణంగా మోసపోయిన జీవిత రాజశేఖర్
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!