Telangana Weather Forecast Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణం చల్లబడగా.. చలి తీవ్రత పెరిగింది. గత 10 రోజులుగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన…
Telangana Rains: నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Telangana weather:హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు వడగళ్లతో పాటు వర్షం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Warning to farmers: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విత్లనాలు వేసేవారికి కొద్ది రోజులు ఆగాలనీ సూచించింది. ఇప్పట్లో విత్తనాలు వేయకూడదని హెచ్చిరికలు జారీ చేసింది.
నగరానికి నైరుతి రుతుపవనాలు పలకరించాయి. నిన్నటి నుంచే నగరమంతా చల్లబడింది. అర్థరాత్రి తొలకరి జల్లులతో భాగ్యనగం తడిసింది. ఇన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణం చల్లబడటంతో .. ఊరిపి పీల్చుకున్నారు. రాగల మూడు రోజుల వరకు ఇదే వాతావరణం కనిపించనుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న…