RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ వాహనాలపై కొరడా ఝళిపించింది. కోట్ల రూపాయలతో విదేశాల నుంచి కార్లు తెచ్చుకున్న బడాబాబులకు… రవాణా శాఖ షాక్ ఇచ్చింది. రోడ్డు ట్యాక్స్ కట్టకుండా….తిరుగుతున్న కార్ల యజమానులకు భారీగా జరిమానా విధించింది. రోడ్డు పక్కన రోల్స్ రాయిస్, దాని వెనకే ఫెర్రారి.. వరుసగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అదిరిపోయే రేసు కార్లు. ఇదేదో ఫారిన్ కార్ల ప్రదర్శన అనుకుంటే…మీరు తప్పులో కాలేసినట్లే. వీటిని ఆర్టీఏ అధికారుల…