Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014, 18, 23లో వరుసగా… బీఆర్ఎస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ… 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. అక్రమ మైనింగ్ కేసులు ఓ వైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు… ఇలా అష్ట దిగ్బంధనంతో…. ఉక్కిరిబిక్కిరయ్యారు ఎమ్మెల్యే. ఆ పరిస్థితుల్లో… 2024 జులైలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా…