Ganja Racket: పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డోన్ట్ కేర్ అంటున్న గంజాయి స్మగ్లర్లు.. తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందాను కొనసాగించడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పుష్ప రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు తప్పించుకుంటున్నా.. ఏదో ఓ సమయంలో దొరికిపోతూనే ఉన్నారు. ఐతే గంజాయి స్మగ్లర్ల దందా చూసి పోలీసులే షాకవుతున్నారు. పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.. అంటూ సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తాడు…
పాఠశాలలను దేవాలయాలుగా భావిస్తారు. భావి భారత పౌరులు రూపుదిద్దుకునేది పాఠశాలల్లోనే. అంతటి ప్రాముఖ్యత ఉన్న స్కూల్స్ లో డ్రగ్స్ తయారీకి తెగబడ్డాడు సమాజం పట్ల బాధ్యత లేని ఓ వ్యక్తి. బోయిన్‌పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. Also Read:Asaduddin: క్రికెట్ మ్యాచ్ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా..? నిందితుడు జయప్రకాష్ గౌడ్…