KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాధన ఉద్యమం అత్యున్నతమైనదని, ప్రజాస్వామిక పోరాటాల నాయకుడని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
TS Police: నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో అమర వీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవానికి 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
CM KCR: నేటితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి. నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Telangana Memorial: సీఎం కేసీఆర్ అమరుల అఖండ జ్యోతిని రేపు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఒకవైపు హుస్సేన్‌సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీన్ని నిర్మించారు. 177.50 కోట్లు వెచ్చించి ఈ నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్ట�
Telangana martyrs memorial: జూన్ నెలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు! తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించే ఈ భవనాన్ని పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు.