రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతో పాటు… ప్రతి ఒక్కరూ బాధ్యత గా వ్యవహరించాలి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్లిలేట్ అథార్టీ నూతన కార్యాలయాన్ని… అథార్టీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రారంభించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… మధ్యప్రదేశ్ లో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్…