సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకు అయినా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ విధానంలో మార్పు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు…