తెలంగాణకు భారీ వాన గండం తప్పినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో క్రమంగా వాయుగుండం బలహీన పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు విదర్భ – రామగుండం దగ్గర వాయుగుండం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో పూర్తిగా వాయుగుండం బలహీన పడనున్నట్లు, ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి రాబోయే ఐదు…
Rain Alert for Telangana: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపుగా తీవ్ర గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పడుతాయని, ప్రజలు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Also Read:…
తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.