Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert for Telangana: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపుగా తీవ్ర గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పడుతాయని, ప్రజలు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: Health Tips : పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండలో 1.7డిగ్రీలు, హైదరాబాద్‌లో 1 డిగ్రీ సెల్సియస్ తగ్గి.. 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఖమ్మంలో 4.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 2.3 డిగ్రీలు, భద్రాచలంలో 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగానే నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మంలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.9 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!