Group 1 Controversy: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తనకు కాబోయే భార్య గురించి న్యాయపోరాటం చేసేందుకు మీడియా ముందుకు వచ్చాడు.. సోమాజీగూడ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ యువకుడు మాట్లాడాడు. తనకు, గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన అమ్మాయికీ పెళ్లి మాట ముచ్చట అయ్యిందని తెలిపాడు..
నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల కానున్నాయి. మరికాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేయనుంది. అలాగే.. టాపర్స్ లిస్ట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Telangana: తెలంగాణలో లాసెట్ (TS LAWCET), పీజీఎల్ సెట్ (TS PGLCET) మరియు ఈసెట్ (TS ECET) ప్రవేశ పరీక్షల కోసం మంగళవారం (ఫిబ్రవరి 25, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. లాసెట్, పీజీఎల్ సెట్ – దరఖాస్తు మరియు పరీక్ష వివరాలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 1, 2025 దరఖాస్తు గడువు (లేట్ ఫీజు లేకుండా): ఏప్రిల్ 15, 2025…
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్‌లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఏడు సెట్‌లకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీ ఏ పరీక్షను నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది.
ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
Group 2 : గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్టేడ్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా, 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.…