TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌ల నియామకం
- ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యా మండలి
- ఏడు సెట్‌లకు కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్‌లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఏడు సెట్‌లకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీ ఏ పరీక్షను నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.
Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
కన్వీనర్లు వీరే..
1.టీజీ ఎప్‌సెట్(TG EAPCET) – ప్రొఫెసర్ బి.డీన్ కుమార్ (జేఎన్‌టీయూ హెచ్)
2. టీజీ పీజీఈసెట్(TG PGECET) -ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి(జేఎన్‌టీయూ హెచ్)
3. టీజీ ఐసెట్(TG ICET)- ప్రొఫెసర్ అలువాల రవి(మహాత్మ గాంధీ యూనివర్సిటీ)
4. టీజీ ఈసెట్(TG ECET) – ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ (ఉస్మానియా యూనివర్సిటీ)
5. టీజీ లా సెట్ &టీజీ పీజీఎల్‌సెట్ (TG Law CET &TG PGLCET) – ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి(ఉస్మానియా యూనివర్సిటీ)
6. టీజీ ఎడ్‌సెట్(TG EDCET) – ప్రొఫెసర్ బి.వెంకట్రామ్ రెడ్డి(కాకతీయ యూనివర్సిటీ)
7.టీజీ పీఈ సెట్(TG PECET) – ప్రొఫెసర్ ఎన్.ఎస్. దిలీప్(పాలమూరు యూనివర్సిటీ)

తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!