Tejeshwar Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహా 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పెళ్లికి ముందు మొదట నిశ్చితార్థం జరిగిన తరువాత ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లిపోయింది. ఆ సమయంలో ఐశ్వర్యను తిరుమలరావు తన ఇంటికి తీసుకెళ్లి ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తన…