టాలీవుడ్‌లో దిల్ రాజు పేరు వినిపించగానే ప్రేక్షకుల మదిలో హిట్ సినిమాలు మెదులుతాయి. నిర్మాతగా తనదైన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన ఆయన, ప్రొఫెషనల్‌గా ఎంతగా ఎదిగారో, వ్యక్తిగతంగా కూడా ఎన్నో మలుపులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రెండో వివాహం గురించి అప్పట్లో మీడియాలో గట్టి �