Raju Weds Rambai : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను అడవిశేష్ రిలీజ్ చేశాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే…
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్…
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. రేపు విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. అలాగే బుల్లితెర పై కూడా ‘ఫ్యామిలీ స్టార్ ‘ టీమ్ సందడి చేశారు.. తాజాగా జరిగిన స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీ పాటు గెస్టుగా వెళ్లారు..…
మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి..…
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు…