Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!
- ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ణ ఎంట్రీ
- నిర్మాతగా బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని
- ఈ ఏడాదిలోనే తెలుగుతెరకు పరిచయం కానున్న మోక్షజ్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు…
కాగా గత నాలుగైదు ఏళ్లుగా నందమూరి వారసుడి ఏంట్రీపై పలు వార్తలు వినవచ్చాయి. ఆ డైరక్టర్ దర్శకత్వంలో ఈ నిర్మాత లాంఛ్ చేయబోతున్నాడు అంటూ రకరకాలుగా వినిపించింది. కాని అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏడాదికేడాది మోక్షు ఎంట్రీ పై ఊహగానాలు వినిపించాయి. కాని అవేవి వాస్తవంలోకి రాలేదు. ఇదిలా ఉండగా గత ఏళ్లుగా ఈ కుర్ర హీరో అన్నిరకాల విద్యలో శిక్షణ తీసుకొంటున్నాడు. అటు డాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద యాక్టింగ్ కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో ఉన్నాడు.
Also Read
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
- Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
- Slum Dog Release : పూరీ జగన్నాథ్ 'స్లమ్‌డాగ్' సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
కాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫేక్ట్ హీరో మెటీరియల్ కి కావలసిన క్వాలిఫికేషన్స్ సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకుందుకు అన్ని పనులు చక చక జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని NBK బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మతుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారు. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?