Robo: సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్తపుంతలు తొక్కుతుంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాయి.
Smart Fitness Mirror: ఫిట్‌నెస్ ప్రేమికులకు శుభవార్త. పోర్టల్ (PORTL) అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో పనిచేసే మోడ్రన్, స్మార్ట్ ఫిట్‌నెస్ మిర్రర్‌ని రూపొందించింది. ఇది మన వర్కౌట్‌లకు రియల్ టైమ్ ఫామ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. హెల్త్ ట్రాకింగ్, మోనిటరింగ్ కూడా చేస్తుంది. ఇందులోని పాకెట్ సైజ్‌లో ఉండే బయో సెన్స్ డివైజ్ మన ఈసీజీ, బ్లడ్ షుగర్, టెంపరేచర్, బ్లడ్ ప్రెజర్ తదితర కీలక సమాచారా ఒక్క క్లిక్‌తో అందిస్తుంది. మన ఫిట్‌నెస్ జర్నీలో గైడ్‌లా…