Robo: రోబోలన్నీ అమ్మాయిల మాదిరిగానే ఎందుకు ఉంటాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robo: సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్తపుంతలు తొక్కుతుంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘ఐడా’ అయితే.. మరో తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’. వీటితోపాటు సోఫియా, నాడిన్, మికా, డిస్టెమోనా వంటి రోబోస్ ఆ తర్వాత వరుసగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు తయారుచేసిన ఈ రోబోలన్ని కూడా అమ్మాయిలను పోలిన డిజైన్లతో కూడినవే. అందరికీ తలెత్తే ప్రశ్న ఒకటే వాటికి స్త్రీ లక్షణాలు మాత్రమే ఎందుకు ఇచ్చారు? మగ రోబోలు ఎందుకు తయారు చేయడం లేదని.
Read Also:Rahul Gandhi: ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
Also Read
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
- SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. టెక్నాలజీలో పితృస్వామ్య, పితృస్వామ్య భావజాలం కనిపిస్తోందని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ సిస్టమ్స్ లింగ వివక్షలో భాగంగా రోబోట్లకు స్త్రీలింగ రూపాన్ని ఇస్తాయని వాదన. డిజైనర్లు తమను తాము పోలిన లేదా ఇష్టపడే రోబోలను తయారు చేస్తారని సాధారణంగా చెబుతారు. ఇప్పటి వరకు వీటిని రూపొందించిన వారిలో ఎక్కువ మంది మహిళలే కావడంతో సహజంగానే స్త్రీ రూపం ఇచ్చారని భావిస్తున్నారు. కానీ నాడిన్ అనే మహిళా రోబోను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక మహిళ తయారు చేసింది. ఆమె పేరు నాడియా మాగ్నెనాట్ థాల్మాన్. తన అభిరుచి మేరకు దానికి స్త్రీ రూపం ఇచ్చాడు. తనను తాను ‘రోబో సెల్ఫీ’గా భావిస్తున్నానని ఆమె గతంలో పేర్కొంది. జెమినియోయిడ్ అనే మగ రోబో సృష్టికర్త హిరోషి ఇషిగురో మాట్లాడుతూ.. ఇక్కడ లింగ వివక్ష లేదని, ఈ సమావేశంలో స్త్రీ రూపురేఖలు ఉన్న హ్యూమనాయిడ్ రోబోలు, మగ రూపు ఉన్న జెమినియోయిడ్ రోబోలు కూడా హాజరయ్యాయని గుర్తు చేశారు. అయితే మహిళలను మార్కెట్ వస్తువుగా, లైంగిక వస్తువుగా చూసే ధోరణి సాంకేతిక రంగంలో కూడా కనిపిస్తోందని పలువురు ఫెమినిస్టులు పేర్కొంటున్నారు.
Read Also:Keerthy Sureh: అబ్భా కడుపు నిండిపోయింది బంగారం నిన్ను ఇలా చూసి
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!