Home
Technology News
Technology News News
-
FIFA World Cup 2026 స్పెషల్ ఎడిషన్ Motorola Razr.. జనవరి 6న గ్రాండ్ లాంచ్కు సిద్ధం..!
FIFA World Cup 2026 Motorola Razr: మోటరోలా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026)కు అనుసంధానంగా ప్రత్యేక మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది మోటోరోలా సంస్థ. ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్ను జనవరి 6న నిర్వహించనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అదే రోజున మోటరోలా సిగ్నేచర్ ఫ్లాగ్షిప్ కూడా విడుదల కానున్నది. Moonglet Recipe: ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.. గ్రీన్ చట్నీతో… -
50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్కు రెడీ..!
Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి హార్డ్వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం… -
120Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరా, Android 16తో Oppo Reno 15 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Oppo Reno 15: ఒప్పో (Oppo) Reno 15 సిరీస్ను తైవాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్లో ఒప్పో రెనో 15 ప్రో మాక్స్ (Oppo Reno 15 Pro Max), రెనో 15 ప్రో (Reno 15 Pro), రెనో 15 (Reno 15) అనే మూడు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేలు, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లతో ఈ ఫోన్లు… -
అల్ట్రా-స్లిమ్ డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6,500mAh బ్యాటరీభారత్కు రానున్న Infinix Note Edge..!
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా… -
Snapdragon 7 Gen 4 చిప్, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో లాంచ్ కు సిద్దమైన Realme 16 Pro+ 5G..!
Realme 16 Pro+ 5G: రియల్మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి… -
Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!
Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్ను ఫిబ్రవరి 2026లో… -
IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s Gen 4 చిప్సెట్తో లాంచ్ కు సిద్ధమైన OnePlus Turbo 6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్..!
OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ మార్కెట్లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను… -
ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పుడు మరింత అఫోర్డబుల్ ధరలో.. Samsung Galaxy S25 Ultra 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!
Samsung Galaxy S25 Ultra 5G: శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఒకటైన శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. టాప్ ఎండ్ స్పెసిఫికేషన్లు, ప్రీమియం డిజైన్, అత్యాధునిక కెమెరా సెటప్తో వచ్చే ఈ ఫోన్పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,29,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,09,998కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.20,000 (15%) ధర తగ్గింపు అందుబాటులో… -
క్రేజీ ఆఫర్.. 30W డాల్బీ ఆటమ్స్, 32GB స్టోరేజ్ PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google టీవీపై భారీ డిస్కౌంట్..!
PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google: ఫిలిప్స్ (PHILIPS) కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న ఆఫర్లలో భాగంగా ఫిలిప్స్ 55 అంగుళాల, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఫిలిప్స్ 65 అంగుళాల QLED టీవీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen… -
1.5K 144Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Realme 16 Pro..!
Realme 16 Pro: రియల్ మీ (Realme) నుంచి రాబోతున్న కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ రియల్ మీ 16 ప్రో (realme 16 Pro)కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ జనవరి 6, 2026న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే,డిజైన్ పరంగా ఈ మోడల్లో పెద్ద అప్గ్రేడ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే రియల్ మీ 16 ప్రోలో శాంసంగ్ HP5 ఫ్లాగ్షిప్ సెన్సార్తో 200MP LumaColor ప్రైమరీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!