Home
Teaser Launch
Teaser Launch News
-
Toli Premakatha : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు రొమాంటిక్ లవర్స్
బాలనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా మారి వెండితెరపై మ్యాజిక్ చేయడం టాలీవుడ్కు కొత్తేమీ కాదు. సరిగ్గా ఇప్పుడు అదే కోవలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు సాత్విక్ వర్మ, అనీ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కిన స్వచ్ఛమైన ప్రేమకావ్యం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మించిన ఈ చిత్ర టీజర్ తాజాగా… -
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్… -
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం (NBK 111)కి ‘దాదా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో విడుదలైన టైటిల్ టీజర్ క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అయితే, సాధారణ మాస్ ఎలివేషన్ల కంటే భిన్నంగా ఈ టీజర్లో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన సన్నివేశం ఇప్పుడు చిత్రసీమతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చకు… -
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన రూట్ ఎంచుకునే హీరో శ్రీవిష్ణు, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అవతారమెత్తి ఈ సంచలనానికి తెరతీశారు. ‘తాడికొండ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ పాత్రలో శ్రీవిష్ణు విశ్వరూపం చూపించిన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన హోం మినిస్టర్నే పట్టపగలు అడవిలోకి ఎత్తుకెళ్లిపోయారు. చుట్టూ తుపాకులు పట్టుకున్న కామ్రేడ్లు, మధ్యలో బందీగా హోం మంత్రి.. పాయింట్ బ్లాంక్లో పోలీసులకే సవాల్ విసురుతూ సాక్షాత్తూ… -
Missing Meghana : ఆకట్టుకుంటున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ప్రముఖ కల్ట్ ప్రొడ్యూసర్ SKN ఘనంగా విడుదల చేశారు. గతంలో వి.వి. వినాయక్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సురేష్ బాబు రిలీజ్ చేసిన ‘పిల్లా పిల్లా’ సాంగ్ మంచి ఆదరణ పొందగా,… -
Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
టాలీవుడ్లో ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే ప్రేమకథలు ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అవుతాయి. సరిగ్గా అదే తరహా ఫీల్ గుడ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “కళ్యాణం కమనీయం జీవితం”. వివిఫైメディア ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల… -
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
The India Story: మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే స్లో పాయిజన్ ఉందా? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల భవిష్యత్తును బుగ్గి పాలు చేస్తున్నాయా? ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ హిట్టింగ్ టీజర్ను… -
TG Bharath: మా ‘రెడ్ బుక్’ లాగే ఈ ‘రెడ్ బ్యాగ్’ కూడా ఇండియా మొత్తం సౌండ్ చేయాలి
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఆదివారం నాడు జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి… -
Red Bag : ఆ ‘రెడ్ బ్యాగ్’ వెనుక ఉన్న రహస్యం ఏంటి?
టాలీవుడ్లో వైవిధ్యభరితమైన కథాంశాలతో వచ్చే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే కోవలో సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రెడ్ బ్యాగ్’. మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా ఈ చిత్ర… -
Hreem: కర్ణపిశాచి కథ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” టీజర్
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న మిస్టికల్ హారర్ థ్రిల్లర్ హ్రీం. ఈ సినిమాను శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. రాజేష్ రావూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర టీజర్ను లాంచ్ చేశారు. నిర్మాత…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!