ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన 27 ఏళ్ల అక్షర్ పటేల్ బాల్ తో రాణించాడు… బ్యాట్ తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బ్యాట్ తో రాణించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో తన మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. అలాగే ఈరోజు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 26 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. దాంతో…